Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dhurandhar2 Create History 761cr Gross Collection Worldwide In 4 Days

Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్

Published Date :March 23, 2026 , 1:00 pm
By subbarao kilari
Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే కళ్ళు చెదిరే వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ మరియు ఆదిత్య ధర్ మేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.

Also Read : Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో

కాగా ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ ను అధికారకంగా ప్రకటించింది జియో స్టూడియోస్. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ. 145 కోట్లతో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక రెండో రోజు రూ. 83 కోట్లు కొల్లగొట్టగా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో రూ. 117 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం నాలుగో రోజు రూ. 121 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో కేవలం ఇండియాలోనే మొత్తం రూ. 466 కోట్ల నెట్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్స్ నిలకడగా ఉండటం ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తోంది. అటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘ధురందర్’ ప్రభంజనం కొనసాగుతోంది. విదేశాల్లో ఇప్పటివరకు రూ. 211 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 761 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2026లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. రూ. 550 కోట్లు ఇండియన్ మార్కెట్ నుండి రాబట్టిందంటే ధురంధర్ క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. లాంగ్ రన్ లో ఈ సినిమా రూ. 2000 మార్క్ ను టచ్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2026 Bollywood Box Office Hits
  • Aditya Dhar
  • Dhurandhar 4 Days Collections
  • Dhurandhar Box Office Report
  • Dhurandhar Overseas Collections

తాజావార్తలు

  • Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్

  • CM Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. 24 వేల కోట్లతో మెట్రో విస్తరణ..!

  • Smart TV: టీవీలపై క్రేజీ ఆఫర్లు.. 24 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 6,000 కంటే తక్కువకే

  • PM Narendra Modi: మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ కీలక ప్రకటన..

  • Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions