Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే కళ్ళు చెదిరే వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ మరియు ఆదిత్య ధర్ మేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.
Also Read : Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
కాగా ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ ను అధికారకంగా ప్రకటించింది జియో స్టూడియోస్. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ. 145 కోట్లతో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక రెండో రోజు రూ. 83 కోట్లు కొల్లగొట్టగా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో రూ. 117 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం నాలుగో రోజు రూ. 121 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో కేవలం ఇండియాలోనే మొత్తం రూ. 466 కోట్ల నెట్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్స్ నిలకడగా ఉండటం ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తోంది. అటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘ధురందర్’ ప్రభంజనం కొనసాగుతోంది. విదేశాల్లో ఇప్పటివరకు రూ. 211 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 761 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2026లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. రూ. 550 కోట్లు ఇండియన్ మార్కెట్ నుండి రాబట్టిందంటే ధురంధర్ క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. లాంగ్ రన్ లో ఈ సినిమా రూ. 2000 మార్క్ ను టచ్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!