Dhurandhar : 7.5 గంటల నిడివితో ‘ధురందర్’ స్పెషల్ స్క్రీనింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ (Dhurandhar), ‘ధురందర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సినిమాల గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ రెండు భాగాలను కలిపి ఏకంగా 7 గంటల 30 నిమిషాల నిడివి గల ‘డైరెక్టర్స్ కట్’ వెర్షన్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే దాదాపు ఒక రోజులో మూడో వంతు సమయం ఈ సినిమాకే కేటాయించాలన్నమాట.
Also Read : Ranbir Kapoor: రాముడు కేవలం పాత్ర కాదు.. నా అదృష్టం!
Also Read
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
కానీ ఈ సుదీర్ఘమైన ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను కేవలం IMAX, DC, HDR మరియు EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. దర్శకుడు ఆదిత్య ధర్ షూట్ చేసిన ప్రతి సీన్‌ను, ఎడిటింగ్‌లో తీసేసిన కీలక సన్నివేశాలను కూడా ఇందులో చేర్చబోతున్నారట. హాలీవుడ్ లో ‘జస్టిస్ లీగ్’ వంటి సినిమాలకు ఇలాంటి డైరెక్టర్స్ కట్ రావడం చూశాం, కానీ ఇండియన్ సినిమాలో ఇంత లెంగ్తీ వెర్షన్ రావడం ఇదే మొదటిసారి కావచ్చు. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే, అభిమానులు ఈ సినిమాను రెండు పార్టులుగా విరామంతో చూస్తారా లేక ఒకేసారి అంతసేపు థియేటర్లలో కూర్చుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ‘ధురందర్’ యాక్షన్, విజువల్స్ పీక్స్‌లో ఉన్న నేపథ్యంలో, ఈ 7.5 గంటల వెర్షన్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడే క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!