JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మిక్స్డ్ టాక్‌తోనే సంచలన వసూళ్లు రాబట్టింది. దీంతో.. టైగర్ ఫ్యాన్స్ ‘దేవర 2’ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దేవర తర్వాత కొరటాల శివ మరో సినిమా కమిట్ కాకుండా.. దేవర 2 కోసమే వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టుగా టాక్. అయితే, కొరటాల ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సీక్వెల్‌ను మరింత గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్‌ను ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాడట.
Also Read : AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
కథలోని ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్‌గా ఉండాలని, ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మరి.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటే? అది పూర్తిగా ఎన్టీఆర్ ఇచ్చే కాల్షీట్లపైనే ఆధారపడి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా లేట్ అయింది. ఇంకా డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అసలు డ్రాగన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తి చేసుకొని, ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తే అప్పుడే ‘దేవర 2’ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. షూటింగ్ డేట్స్ ఖరారైతే, ఈ సినిమా నిర్మాణ పనులు కూడా అత్యంత వేగంగా జరగనున్నాయి. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం మే 20 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. దేవర 2 అనౌన్స్మెంట్‌తో పాటు.. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, డ్రాగన్‌తో పాటు దేవర 2 కోసం టైగర్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!