Google Photos: గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్!
- రోజురోజుకు పెరుగుతోన్న ఏఐ వినియోగం
- ఫొటో ఏదో? తెలుసుకోవడం కష్టంగా మారింది
- ఏఐ ఇన్ఫో సమస్యకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఏఐ సాయంతో సులువుగా ఫొటోలు, వీడియోలను రూపొందిస్తున్నారు. దీంతో అసలు ఫొటో ఏదో?, ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో ఏదో? తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘గూగుల్ ఫొటోస్’ సిద్ధమైంది. ‘ఏఐ ఇన్ఫో’ సాయంతో ఏఐతో క్రియేట్ ఫొటోలను సులభంగా గుర్తించవచ్చని తెలిపింది.
Also Read: IND vs NZ Test: భారత్ ఓటమికి సీనియర్ ఆటగాళ్లదే బాధ్యత: కార్తీక్
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ఏఐ ఇన్ఫో సాయంతో ఏఐ ఫొటోలను సులభంగా గుర్తించవచ్చని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో స్పష్టం చేసింది. ఏఐ టూల్స్ సాయంతో ఫొటోలు ఎడిట్ చేస్తే మాత్రమే గుర్తించవచ్చని గూగుల్ తెలిపింది. గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఫొటోలకు ఎంచుకొని.. కిందకు స్క్రోల్ చేయగానే డీటెయిల్స్ (Details) సెక్షన్ ఉంటుంది. అందులో ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో అయితే ‘Edited with Google AI’ అని సూచిస్తుంది. ఆ ఫొటో ఏఐతో క్రియేట్ ఫొటోలు. గూగుల్ ఫొటోస్ ఇటీవలే మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ సహా ఇతర ఏఐ టూల్స్‌ను తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?