Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Delhi Weather Update Delhi Rain Today Imd Prediction

Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?

Published Date :August 2, 2023 , 12:53 pm
By Rakesh Reddy
Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది. ఢిల్లీ-NCR ప్రజలకు వేడి నుండి ఎంతకాలం ఉపశమనం లభిస్తుందో చెప్పింది. IMD ప్రకారం.. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సగటు కంటే ఒక నాచ్ తక్కువ.

ప్రజలకు ఉపశమనం ఎప్పుడు?
ఈరోజు (ఆగస్టు 2) ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. రాత్రి చాలా తేలికపాటి వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వర్షం తర్వాత, ప్రజలు వేడి, తేమ నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

Read Also:Australia: కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు

గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు
వాతావరణ శాఖ (IMD) ప్రకారం ఈ రోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో సోమవారం గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే తక్కువ. ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో సాధారణం. ఢిల్లీలో సాపేక్ష ఆర్ద్రత బుధవారం ఉదయం 8.30 గంటలకు 78 శాతంగా నమోదైంది.

వర్షంతో గాలి క్లియర్
గత వారం దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాల తరువాత, గాలి క్లియర్ అయింది. అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణనీయంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో సగటు AQI 84గా నమోదైంది. నోయిడాలో సగటు AQI 65, ఘజియాబాద్‌లో సగటు AQI 95, గురుగ్రామ్‌లో సగటు AQI, ఫరీదాబాద్‌లో సగటు AQI 66 నమోదయ్యాయి.

Read Also:Kushi : సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
భారత వాతావరణ విభాగం (IMD) రాబోయే మూడు లేదా నాలుగు రోజుల పాటు తూర్పు, తూర్పు మధ్య భారతదేశంలోని ఏకాంత ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధవారం ఉత్తర ఒడిశా, గురువారం తూర్పు మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi Humidity
  • Delhi rain
  • Delhi Temperature
  • delhi weather
  • IMD

తాజావార్తలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions