Site icon NTV Telugu

Mlc Kavitha: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశం.. సీబీఐ అంగీకారం

Mlc Kavitha On Bjp

Mlc Kavitha On Bjp

MLC కవిత సిబిఐ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం తెలిపింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో , 11 వ తేదికి సీబీఐ అంగీకారం తెలపడం కీలకంగా మారింది. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది సీబిఐ. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంబంధించిన కేసులో వివరణ కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సిబిఐ అంగీకరించింది.

Read Also: CBI No Reply To MLC Kavitha: ఈ రోజు కుదరదన్న కవిత.. సీబీఐపై నిర్ణయంపై సస్పెన్స్‌..!

వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సిబిఐ కి కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. కవిత లేఖకు సిబిఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది. కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం తెలపడంతో ఉత్కంఠకు తెరపడింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో , 11 వ తేదికి సీబీఐ అంగీకారం తెలిపింది. ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చారు సీబీఐ అధికారులు. వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సిబిఐ కి కవిత లేఖ రాశారు. 11వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది.

 

Read Also: North Korea: సినిమాలు చూసిన పాపానికి.. మైనర్లకు మరణశిక్ష

Exit mobile version