RAAKA : రాకా.. హీరోయిన్ పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దీపికా రెండోసారి తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించింది. దీంతో అందరూ రణ్‌వీర్, దీపిక దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే సమయంలో ఆమె నటిస్తున్న సినిమాల పరిస్థితేంటి? అనే చర్చ మొదలైంది.
Also Read : Devara 2 : ఇంకెక్కడి దేవర 2.. కొరటాల కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్!
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
ముఖ్యంగా అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రాకాలో దీపికకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. లేదంటే.. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేశాకే దీపిక ప్రెగ్నెంట్ అయిందా? లేక తన ప్రెగ్నెన్సీ సినిమాకు ఇబ్బందిగా మారబోతోందా? అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలిసిన విషయం ఏంటంటే.. దీపిక పోర్షన్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే, దీపిక ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెకు సంబంధించిన పోర్షన్స్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయిందట చిత్ర యూనిట్. దీపికా ఈ సినిమాలో కేవలం గ్లామర్ కోసమే కాకుండా, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా కనిపించనుంది. దీంతో.. ఆమె గర్భం దాల్చకముందే కొన్ని హై ఇంటెన్సిటీ యాక్షన్ బ్లాక్స్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు మిగిలిన యాక్షన్ సీన్లను ముందుగా కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఆమె భద్రతకు మరియు సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకోనుంది దీపిక. మరి రాకాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!