Abu Dhabi T10 Final: మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్..
- అబుదాబి T10 లీగ్ ఫైనల్ మ్యాచ్
- 2 వికెట్లు కోల్పోయి డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం
- చరిత్ర సృష్టించిన డెక్కన్ గ్లాడియేటర్స్
- అబుదాబి టీ-10 లీగ్ టైటిల్‌ను మూడోసారి గెలుచుకున్న గ్లాడియేటర్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అబుదాబి T10 లీగ్ ఫైనల్ మ్యాచ్ మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ-డెక్కన్ గ్లాడియేటర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు కోల్పోయి డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించింది. డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు 6.5 ఓవర్లలో 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో.. డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అబుదాబి టీ-10 లీగ్ టైటిల్‌ను మూడోసారి గెలుచుకున్న తొలి జట్టుగా నిలిచింది. అంతకుముందు 2021, 2022లో ఈ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది.
Read Also: YS Jagan: రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం..
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
డెక్కన్ గ్లాడియేటర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మోరిస్‌విల్లే సంప్ ఆర్మీ జట్టు 104 పరుగులు చేసింది. ఈ జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆండ్రిస్ గౌస్ 21, కరీం జనత్ 16, చరిత్ అసలంక 13 పరుగులు చేశారు. డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో రిచర్డ్ గ్లీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణ, అన్రిచ్ నోర్ట్జే, ఉస్మాన్ తరీఖ్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ సంపాదించారు.
Read Also: IND vs AUS: అడిలైడ్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..!
105 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెక్కన్ గ్లాడియేటర్స్.. కోహ్లర్-కాడ్మోర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ 28 పరుగులతో రాణించాడు. రిలే రోసౌవ్ 12 పరుగులు, జోస్ బట్లర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో డెక్కర్ గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ బౌలింగ్‌లో ఇసురు ఉదాన, అమీర్ హంజా తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!