China knife attack: ఆస్పత్రి దాడిలో 10కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని ఓ ఆస్పత్రిలో దుండగుడు కత్తులతో వీరవిహారం చేశాడు. కనిపించిన వారిని తెగ నరికాడు. సంఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 10కి చేరినట్లుగా చైనా మీడియా తెలిపింది. యున్నాన్ ప్రావిన్సులో ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Rajamouli: ‘బాహుబలి’ని మీరే చంపుకుంటున్నారా ? అంటే జక్కన్న సమాధానం ఇదే!
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఝావోటాంగ్ నగరంలో ఉన్న ఆస్పత్రిలోకి ప్రవేశించిన దుండగుడు అక్కడున్న వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో దాదాపు 23 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరింత మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పారు. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Patnam Sunita Mahender Reddy: ప్రచారంలో దూసుకెళ్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి..
ఈ ఘటనతో ఆస్పత్రి వాతావరణం రోధనలతో మిన్నంటాయి. రోగులు, సహాయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. హఠాత్తు పరిణామంతో భీతిల్లిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఏ కారణంతో ఈ దాడులకు తెగబడ్డాడో విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Rains : భారీ వర్షానికి తడిసిముద్దైన హైదరాబాద్
- Tags
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!