Daughter of Prasad Rao : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రభంజనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ వేదికగా తెలుగు ఒరిజినల్ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోందని జీ5 తెలుగు మరోసారి నిరూపించింది. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, కేవలం 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోడవ్వడంతో ఆడియన్స్ ఈ సిరీస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.
Also Read : Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం!
Also Read
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
- India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
ఈ సిరీస్ కథాంశం విషయానికొస్తే.. ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఒక మధ్యతరగతి అమ్మాయి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, తన కూతురి కోసం తండ్రి పడే ఆరాటం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ప్రసాద్ రావు పాత్రలో రాజీవ్ కనకాల తన నటనతో జీవించగా, చాలా కాలం తర్వాత ఉదయభాను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించారు. దర్శకుడు కృష్ణ పోలూరు ప్రస్తుత సమాజంలోని మహిళల భద్రత, హాస్టల్ లైఫ్, తల్లిదండ్రుల పెంపకం వంటి అంశాలను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించారు. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సిరీస్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
-
శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!