ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?, ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది?, ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?, ఎవరు విరమించుకోవాలి?, ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి?, ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?, మంచి జరగాలంటే ఏం చేయాలి?.. ఇలా పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం.
సింహరాశి వారికి ఈరోజు ఆర్ధిక సంబంధమైన వంటి విషయాలు అనుకూలం అవుతుంటాయి. ఊహించని డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవహారిక విషయాలు అన్నీ కలిసివస్తుంటాయి. ప్రజల్లో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. స్వామి వారికి దయాశతకము పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి?.
