Daaku Maharaj : ఆ దిశగా దూసుకెళ్తున్న డాకు మహారాజ్.. దుమ్ము లేపుతున్నాడు
- సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న డాకు మహారాజ్
- 10మిలియన్ వ్యూస్ దిశగా బాలయ్య లేటెస్ట్ మూవీ టీజర్
- మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daaku Maharaj : వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా NBK109. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ పేరు ఫిక్స్ చేస్తూ ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టైటిల్ తో పాటు చిన్న టీజర్ కూడా విడుదల చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు.
Read Also:Police Notice: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసుల నోటీసులు..
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగ వంశీ నిర్మాణ సారథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తమన్ మరోసారి సంగీతం అందిస్తూ ఉండడంతో అఖండ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. దానికి తోడు నిన్ననే నాగ వంశీ అసలు బాలకృష్ణ గారి సినిమాలకి తమన్ మ్యూజిక్ ఎందుకు ఉండాలో ఈ టైటిల్ టీజర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ టీజర్ ఇపుడు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుందనే చెప్పాలి.
Read Also:Manipur: ఆరుగురి కిడ్నాప్.. నదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు.. మణిపూర్‌లో ఏం జరుగుతోంది?
బాలకృష్ణ నుంచి రీసెంట్ టైం లో ఏ సినిమాకి కూడా రాని విధంగా 9 మిలియన్ వ్యూస్ ని ఆల్రెడీ క్రాస్ చేసి 24 గంటల్లోపే 10 మిలియన్ వైపు దూసుకెళ్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాపై ఉన్న హైప్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!