Nikhil Gupta: అమెరికాకు నిఖిల్ గుప్తాను అప్పగించేందుకు కోర్టు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Czech High Court: నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్ కు చెందిన నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే, నిఖిల్ గుప్తా అప్పగింతపై తుది నిర్ణయం ఆ దేశ న్యాయమంత్రిత్వ శాఖకే కోర్టు వదిలేసింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక, అమెరికాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర జరిగింది.. ఈ కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారని అమెరికా అటార్నీ కార్యాలయం సంచలన ఆరోపణలు చేసింది. ఈ కుట్రలో నిందితుడికి భారత అధికారి నుంచి ఆదేశాలు వచ్చాయని అమెరికా ఆరోపణలు చేసింది. అయితే, అమెరికా ఆరోపణలపై భారత్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.. దీనిపై తాము ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని భారత ప్రభుత్వం ప్రకటించింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కోసం నిఖిల్‌కు భారత్ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించడం సరికాదని భారత్ క్లారిటీ ఇచ్చింది.
Read Also: Salaar 2: ఊహించిన దానికన్నా ముందుకొచ్చిన ‘శౌర్యాంగ పర్వం’?
అయితే, గత జూన్ నెలలో నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుప్తా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, అతడిని తమకు అప్పగించాలని చెక్ రిపబ్లిక్ పై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో చెక్ రిపబ్లిక్ కోర్టు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!