Cyber Hygiene: సైబర్ హైజనిక్ పాటించండి.. లేకుంటే అంతే సంగతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కామర్ల బారిన పడకుండా ఉండేందుకు సైబర్ హైజనిక్ పాటించాలని దానికోసం సైబర్ సెక్యూరిటీ చర్యలను అమలు చేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రభుత్వ సంస్థలను కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు), కొన్ని ప్రభుత్వ సంస్థల డేటాబేస్‌లను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు నిధులు లేదా డేటాను దొంగిలించడానికి ప్రయత్నించిన సంఘటనలను నేపథ్యంలో ఈ సూచనలు చేశారు. డిటెక్టివ్ విభాగానికి జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, డాక్టర్ గజరావు భూపాల్, ప్రభుత్వ విభాగాలు మరియు ఇతర సంస్థలు మంచి సైబర్ హైజనిక్‌ను పాటించాలని అభ్యర్థించారు.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
“ఉద్యోగులు ఫిషింగ్ ఇమెయిల్‌లు మరియు సాధారణ మెయిల్‌ల మధ్య తేడాను గుర్తించగలగాలి.” వారికి తెలియని లింక్‌ల నుండి వచ్చే ఇమెయిల్‌లపై క్లిక్ చేయకపోవడం వంటి ప్రాథమిక అంశాలను వారు తెలుసుకోవాలి. “సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా చర్యలు హ్యాకింగ్‌ను నిరోధించడంలో సహాయపడతాయి” అని ఆయన సూచించారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
సైబర్ లేదా రాన్‌సంవేర్ దాడుల నుండి ఆర్థిక లావాదేవీలు లేదా భద్రతా సంబంధిత సమస్యలతో వ్యవహరించే కార్యాలయాలను రక్షించడానికి, సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేయాలని పోలీసులు వారిని సూచనలు చేశారు. “డబ్బులు, PSU బ్యాంకులు, ప్రభుత్వ ట్రెజరీలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన విభాగాలకు అధునాతన సైబర్ భద్రతా వ్యవస్థలు అవసరం. అవగాహన పెంచడానికి ఇతర ముఖ్యమైన ఏజెన్సీలతో సమన్వయం ఏర్పాటు చేయబడుతోంది, ”అని తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!