DOLO 650: మరోసారి వివాదాల్లో డోలో 650తయారీ కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOLO 650: డోలో 650 ట్యాబెట్లను తయారు చేస్తున్న కంపెనీ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. 30ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దాదాపు రూ.300కోట్ల విలువ చేసే ఆరోగ్య బీమా చెల్లించలేదని పిటీషనీర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. కంపెనీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ట్రయల్ కోర్టులో నమోదు చేయబడింది.
Read Also: UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టిన ప్రెసిడెంట్
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
డోలో-650 తయారీదారులు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఉద్యోగులు ఆరోగ్య బీమా స్కామ్ (ఈఎస్ఐ స్కామ్)కు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత ట్రయల్ కోర్టులో కేసు నమోదైంది. న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేది దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 20న విచారణకు పోస్ట్ చేసిన జస్టిస్ రాజ్బీర్ సింగ్ ముందు సమర్పించారు. గతంతో కూడా డోలో 650కంపెనీ జ్వరంతో బాధపడుతున్న రోగులకు టాబ్లెట్‌ను సూచించిన వైద్యులకు కంపెనీ రూ.1,000 కోట్ల విలువైన బహుమతులను అందించిందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఆదాయపు పన్ను శాఖ పరిధిలో ఉంది.
Read Also: Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!