UP FIRE: యూపీలో ఘోరం.. కారు దగ్ధమై దంపతులు సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే మార్గం లేక దంపతులిద్దరూ కారులోనే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరగగానే మంటలు వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దంపతులు కారులోనే సజీవ దహనమయ్యారని పోలీసులు శనివారం తెలిపారు.
ఇది కూడా చదవండి: Election Commission: తప్పుడు కథనాలపై స్పందించిన ఈసీ.. ఏం చెప్పిందంటే?
Also Read
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దోయ్-సాండి రహదారిలోని బఘ్రాయ్ గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆకాష్ పాల్ (23) శుక్రవారం తన భార్య కీర్తి (20)తో కలిసి ఏదో పని నిమిత్తం సందీకి చేరుకున్నాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ నృపేంద్ర తెలిపారు. బఘ్రాయ్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును వారి కారు ఢీకొట్టిందని… దీంతో మంటలు చెలరేగినట్లు చెప్పారు. వాహనంలోనే దంపతులు సజీవ దహనమయ్యారని ఏఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Police Children: చదువులో ప్రతిభ చూపిన పోలీసుల పిల్లలను సన్మానించిన ఎస్పీ..
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!