అమెరికాలో కరోనా టెన్షన్ : 99శాతం డేల్టా వేరియంట్లే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాలు ఆందోళన కల్గిస్తోంది. నిత్యం రెండు వేల మందికి పైగా వైరస్ బారినపడి చనిపోతున్నారు. ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియాలో మరణాల రేటు ఎక్కువగా ఉంది.డెల్టా వేరియంట్ కారణంగానే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయ్. కొత్త కేసుల్లో 99శాతం డేల్టా వేరియంట్లేనని అమెరికా వ్యాధి నియంత్రణ సంస్థ చెప్పింది. కరోనా కేసులు పెరగడంతో ఇటీవల నిబంధనలు కఠినతరం చేశారు. ఐతే కొత్త కేసుల నమోదు కాస్త తగ్గడంతో మళ్లీ సడలించారు. దీంతో కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయ్. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ… మరణాల రేటు పెరగడం ఆందోళన కల్గిస్తోంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!