Tollywood Actress : తెలుగులో వరుస హిట్స్.. హిందీలో వరుస ప్లాప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్. నార్త్ లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తుంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. ‘సీతారామం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘హాయ్ నాన్న’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ఆమె హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేయడంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ మిస్ చేసుకుంది.
బీటౌన్ లో’ జెర్సీ’ నుండి మొదలైన ప్లాప్ పరంపర ఇప్పటికీ కంటిన్యూ చేస్తోంది మృణాల్. ఆ మధ్యలో ఓటీటీలకే పరిమితమైంది బ్యూటీ. కొన్ని బోల్డ్ కంటెంట్ సినిమాలు చేసి టాక్ ఆప్ ది ఇండస్ట్రీగానూ మారింది కానీ హిట్ పడటం లేదు భామకు. ఇక హోప్స్ అన్నీ అజయ్ దేవగన్ ‘సన్నాఫ్ సర్దార్2’ పై పెట్టుకుంది. అప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ ఫిల్మ్ ‘సయ్యారా’, మహావతార నరసింహా చిత్రాల జోరుకు ఎదురెళ్లి నిండా మునిగింది. సినిమా చూసిన క్రిటిక్స్ పెదవి విరిచారు. దాంతో ఆ సినిమా మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక ప్లాప్ గా నిలిచింది. ప్రెజెంట్ మృణాల్ త్రీ బాలీవుడ్ ఫిల్మ్స్ చేస్తోంది సీత. హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరీ జాన్ కాకుండా తెలుగులో మరో టూ ప్రాజెక్ట్స్ కమిటయ్యింది. అడవిశేష్ డెకాయిట్ తో పాటు బన్నీ-అట్లీ ప్రాజెక్టుకు కమిటైందని టాక్. డెకాయిట్ ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతోంది. మరీ మేడమ్ ఈ సినిమాతోనైనా ఇటు బీటౌన్, అటు టీటౌన్ లో ఒకేసారి హిట్ అందుకుంటుందా లేదో లెట్స్ సీ
Also Read
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!