Cm Jagan Mohan Reddy: గవర్నర్ బిబి హరిచందన్ తో సీఎం జగన్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి శ్రీమతి భారతితో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ , ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌ను రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన హరిచందన్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్ట కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిలో గవర్నర్ హరిచందన్ దయతో, ప్రజలకు మరియు రాష్ట్ర పరిపాలనకు ఆయన అందించిన సలహాలు మరియు మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రభుత్వం సజావుగా సాగేందుకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు గవర్నర్ నుంచి తనకు ఎంతో ఆప్యాయత, సహకారం, మార్గదర్శకత్వం లభించిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ముందుగా రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ జాయింట్ సెక్రటరీ సూర్యప్రకాష్, డిప్యూటీ సెక్రటరీ నారాయణస్వామి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ముఖ్యమంత్రి కార్యదర్శి ముత్యాల రాజు, NTR జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్ని, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ గవర్నర్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియమితులయిన సంగతి తెలిసిందే.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Read Also: Allu Arjun: షారుఖ్ ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్-దళపతి విజయ్?
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!