తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంట ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి.. ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. వేడుకల కోసం తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.
CM Jagan Live UGADI Celebrations: సీఎం జగన్ ఇంట ఉగాది వేడుకలు

Maxresdefault (1)
