Petrol Pump: 5వ అంతస్థులో పెట్రోల్ బంక్.. ఎలా వెళ్లాలి బాసూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు కనబడతాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ బిల్డింగ్ లోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకి ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేశారు. కోట్లాది మంది వినియోగదారులు ఈ వీడియోని చూశారు. ఈ భవనంలోని ఐదవ అంతస్తులో గల పెట్రోల్ బంక్ దగ్గరకు వెహికిల్స్ ను ఎలా వెళతారనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.
Read Also: Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై ప్రారంభమైన వాదనలు
Also Read
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
అయితే, మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్ చైనాలోని చాంగ్కింగ్లో నిర్మించారు. పెట్రోలు బంక్‌కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు. నిజానికి ఈ బిల్డింగ్ తక్కువ ఎత్తులోనే కట్టారు. ఇది కొండ ప్రాంతం కావడంతో భవనం దిగువ భాగంలో నిర్మించబడింది. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బిల్డింగ్ ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో రోడ్డు మార్గం కనిపిస్తుంది. ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్ బంక్‌కు చేరుకుంటున్నారు. డ్రగన్ కంట్రీవాసుల ప్రతిభకు ఈ పెట్రోల్ బంక్ అద్భుతమైన ఉదాహరణ అని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.
Read Also: Success Story: డ్రైవర్‌తో గొడవపడి ఓలా క్యాబ్ సర్వీస్ పెట్టాడు.. ఇప్పుడు నికర విలువ రూ. 11700 కోట్లు
Refueling on the rooftop of a parking lot and subway passing through a residential building in the city of Chongqing, China. pic.twitter.com/gKZpbUA9wn
— Tansu Yegen (@TansuYegen) September 2, 2023
తాజావార్తలు
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..