Chia Seeds Vs Sabja Seeds: ఒకేలా కనిపించే ఈ చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చియా సీడ్స్ లో ఉండే ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ మీ శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి గుండె, బ్రెయిన్ హెల్త్ ను బెటర్ చేస్తాయి. ఇందులో అధిక మోతాదులో ఉండే ఫైబర్ ని డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడి మీ ఏజింగ్ ప్రాసెస్ ను స్లో డౌన్ చేస్తుంది. చియా సీడ్స్ లో ఉండే మినరల్స్ మీ బోన్ హెల్త్ ను బెటర్ చేస్తాయి. అలాగే ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సో బెస్ట్ ఫర్ ఫిట్నెస్ ఫ్రీక్స్.
తడి నీలి చీరలో నభా నటేష్ గ్లామర్ మాయాజాలం
ఇక సబ్జా సీడ్స్ విషయానికి వస్తే.. సమ్మర్ లో బాడీ కూల్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాన్స్టిపేషన్ సమస్యని తగ్గించి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, బ్లడ్ లెవెల్స్ అండ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఈ సబ్జా సీడ్స్ స్కిన్ న్యాచురల్ గా గ్లో అవ్వడానికి, హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడతాయి. సూపర్ చియా సీడ్స్ ని దాదాపు 30 మినిట్స్ నానబెట్టాలి. అదే సబ్జా సీడ్స్ అయితే కేవలం పది నిముషాలు నానబెడితే సరిపోతుంది.
Post Office Savings Schemes: అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్స్ టాప్ స్కీమ్స్ ఇవే..!
