Chia Seeds Vs Sabja Seeds: ఒకేలా కనిపించే ఈ చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చియా సీడ్స్ లో ఉండే ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ మీ శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి గుండె, బ్రెయిన్ హెల్త్ ను బెటర్ చేస్తాయి. ఇందులో అధిక మోతాదులో ఉండే ఫైబర్ ని డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా…