Telangana Govt: చంద్రయాన్-3.. స్కూళ్ల నిర్వహణపై విద్యాశాఖ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జూలై 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ రేపు (బుధవారం) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
Read Also: Suriya Chandoo Mondeti: సూర్య చందు మొండేటి మూవీకి అదిరిపోయే బ్యాక్డ్రాప్ సెట్
Also Read
రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యా ఛానెల్స్ అయిన టీ శాట్, నిపుణలో చంద్రయాన్-3కి సంబంధించి లైవ్ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్‌లు, ప్రొజెక్టర్‌లను అధికారులు రెడీ చేస్తున్నారు. రేపు (బుధవారం) సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్, నిపుణ ఛానెళ్లలో లైవ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది.
Read Also: Shadab Khan: ఏంటి బాబాయ్ పక్షిలా ఎగిరి పట్టావ్ ఆ క్యాచ్
ఇక, స్కూళ్ల సమయాన్ని పొడిగించొద్దని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఇళ్లలోనే చూడాలని చెప్పింది. ఎవరైనా చూడలేకపోతే ఎల్లుండి స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. కేవలం హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో రేపు విద్యార్థులు చూసే విధంగా ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు