Chandrababu: నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి.. ఓవైపు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజాగళం యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.. ఇక, ఈ రోజు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులోప్రజాగళం బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో ఉదయం11 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. నేడు మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు.
Read Also: Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 2న మోడీ సభ!
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
తిరుపతి జిల్లా నాయుడుపేటకు చేరుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. బస్ స్టాండ్ సెంటర్ లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు.. ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.. ఇక, నేడు శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత పర్యటన సాగనుంది.. శ్రీకాళహస్తిలోని బేరివీధి సర్కిల్ వద్ద జరిగే ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.. రాత్రి కాళహస్తిలోనే బస చేయనున్నారు.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!