Site icon NTV Telugu

AP CM Chandrababu: ప్రపంచంలో నెంబర్.1 దేశంగా భరత్ తయారు కావాలి..(వీడియో)

Maxresdefault (1)

Maxresdefault (1)

నేడు జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో 2047 కి ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భారతదేశం నరేంద్ర మోదీ కలను సాకారం చేస్తూ, కష్టపడితే రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు జాతి కూడా ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. అత్యధిక తలసరి ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేశం భారత్, దానిలో తెలుగువారూ ఉన్నారని, దేశాన్ని నంబర్ వన్‌గా మార్చాలని సంకల్పం ఉండాలని ఆయన అన్నారు. పేదరికం సున్నా చేయడం, పేదలను గుర్తించి, వారికి సహాయం చేయడం మన కర్తవ్యం అని చెప్పారు. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
YouTube video player

Exit mobile version