Jharkhand : జార్ఖండ్ లో బల పరీక్ష.. విజయం సాధించిన చంపై సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెర పడింది. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపై సోరెన్ సర్కార్ విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కార్ నెగ్గింది. అంతకు ముందు శాసనసభలో చంపై సోరెన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇందులో 47 మంది చంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.
Read Also: Hemant Soren: నా అరెస్ట్‌లో రాజ్‌భవన్ పాత్ర ఉంది.. అసెంబ్లీలో నేను కన్నీళ్లు పెట్టుకోను..
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
అయితే, అంతకు ముందు జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఒక సీఎంను రాత్రి వేళ అరెస్టు చేశారన్నారు. ఈ ఘటనలో రాజ్‌భవన్ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దేశ చరిత్రలో జనవరి 31ని బ్లాక్ డేగా సోరెన్ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని నన్ను అరెస్ట్ చేసింది అని బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో హేమంత్ సోరెన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!