Bus Crash Kills 40 : సెనెగల్‌లో ఘోర ప్రమాదం.. 40మంది ప్రయాణికుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Crash Kills 40 : పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్ సెనెగల్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 40 మంది మరణించినట్లు సమాచారం. మరో 78 మంది గాయపడ్డారు. సెంట్రల్ సెనెగల్‌లో రెండు బస్సులు ఢీకొన్నాయి. కఫ్రిన్ ప్రాంతంలోని గనిబీ గ్రామంలో తెల్లవారుజామున 3.30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు మాకీ సాల్ తెలిపారు.
‘‘గ్నిబీలో ప్రమాదం చోటుచేసుకుంది 40 మంది మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. ప్రమాదంలో చాలా మందికి గాయాలయ్యాయి. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని మాకీ సాల్ పేర్కొన్నారు. నాలుగు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నానని అన్నారు.
Also Read
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
Read Also: Crime News : బైకు పాడైంది డబ్బులివ్వమంటే.. కత్తి తీసి కడుపులో పొడిచాడు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చిస్తానని అన్నారు. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెయిఖ్ డియెంగ్ స్పందిస్తూ… జాతీయ రోడ్డు నంబరు 1పై ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు.
అధ్వాన్నమైన రోడ్లు, అధ్వాన్నమైన కార్లు మరియు డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల పశ్చిమ ఆఫ్రికా దేశంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 2017లో రెండు బస్సులు ప్రమాదానికి గురై 25 మంది చనిపోయారు.
Read Also: Himanshu : మాజీ ఎమ్మెల్యే మనువడు హిమాన్షుని కొట్టిచంపిన దుండగులు
🇸🇳 FLASH | Au moins 38 morts et 87 blessés après une collision entre deux bus au #Sénégal. L'accident a eu lieu dans la ville de #Kaffrine, à environ 250 km au sud-est de la capitale Dakar.
— Cerfia (@CerfiaFR) January 8, 2023
Suite au grave accident de ce jour à Gniby ayant causé 40 morts, j’ai décidé d’un deuil national de 3 jours à compter du 9 janvier. Un conseil interministériel se tiendra à la même date pour la prise de mesures fermes sur la sécurité routière et le transport public des voyageurs.
— Macky Sall (@Macky_Sall) January 8, 2023
తాజావార్తలు
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!