Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Censor Objects Disha Deep Cleavage In Kanguva Song

Kanguva : కంగువా సాంగ్‌లో దిశా డీప్ క్లీవేజ్‌.. ఆబ్జెక్ట్ చేసిన సెన్సార్ బోర్డ్

Published Date :October 24, 2024 , 8:26 am
By Rakesh Reddy
Kanguva : కంగువా సాంగ్‌లో దిశా డీప్ క్లీవేజ్‌.. ఆబ్జెక్ట్ చేసిన సెన్సార్ బోర్డ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. దాదాపు పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 14న కంగువా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Adilabad: చింతగూడలో ఎద్దుపై పెద్దపులి దాడి.. జాగ్రత్తలపై అటవీ శాఖ అవగాహన..

చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమా యూనిట్ రెండవ సింగిల్, “యోలో – యు ఓన్లీ లైవ్ వన్స్” దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన హై-ఎనర్జీ ట్రాక్‌ని విడుదల చేసింది. హీరోహీరోయిన్ల పై చిత్రీకరించబడిన ఈ పాట వారిద్దరి మధ్య బంధాన్ని ప్రదర్శిస్తూ హుక్ స్టెప్స్‌తో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పాటలో మూడు సెకన్లు, ప్రత్యేకంగా దిశా పటానీ “డీప్ క్లీవేజ్ ఎక్స్‌పోజర్” సన్నివేశాలను తొలగించాలని సూచించింది.

Read Also: Road Accident: రిసెప్షన్‌కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

సెన్సార్ ఉన్నప్పటికీ ఈ పాటలో దిశా పటాని గ్లామర్‌గా కనిపించడం అభిమానులకు ట్రీట్ అవుతుందని భావిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందించగా, నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ అందించారు. బాబీ డియోల్ విలన్‌గా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులు కంగువా రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . “యోలో” ఇప్పటికే సంచలనం సృష్టించడంతో ఈ సూర్య-శివ కలయికపై అంచనాలు భారీగా ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Censor Objects
  • Disha Deep Cleavage
  • Kanguva
  • Kanguva Song

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions