Catherine Tresa : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ హాట్ బ్యూటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేథరిన్ ట్రెసా..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ ముందుగా వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో సినిమా లో నటించిన ఆ తరువాత పూరి జగన్నాద్ తెరకేక్కిస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పూరి తో చేసిన సినిమా ముందుగా విడుదల అవ్వడంతో ఈ భామ తెలుగు డెబ్యూ మూవీ ఇద్దరమ్మాయిలతో సినిమా అయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోక పోయిన సినిమాలో ఈ భామ హాట్ లుక్స్ కి అలాగే తన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు దీనితో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.
ఆతరువాత ఈ భామ తెలుగు, తమిళ మరియు కన్నడ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.చాలా సినిమాల్లో నటించినప్పటికీ కేవలం సెకండ్ హీరోయిన్ గానే ఈమెకు ఎక్కువ గా అవకాశాలు వస్తున్నాయి.ఆ తర్వాత ఈ భామ ఐటెం సాంగ్స్ కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె సరైనోడు, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, రుద్రమదేవి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.. ఇక ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అయినా బింబిసార సినిమా లో హీరోయిన్ గా నటించింది.అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ సరసన నటించింది.ఇదిలా ఉంటే కేథరీన్ ట్రెసా త్వరలో నే పెళ్లి చేసుకోబోతుంది అంటూ నెట్టింట ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.కేథరిన్ ట్రెసా చాలా రోజుల నుండి తన చిన్న నాటి ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉందని అలాగే ఇంట్లో వారికీ ఈ విషయం చెప్పి వారిని ఒప్పించిందని, త్వరలోనే కేథరీన్ తన ఫ్రెండ్ తో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.మరీ ఈ వార్త కేథరిన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!