కేథరిన్ ట్రెసా..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ ముందుగా వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో సినిమా లో నటించిన ఆ తరువాత పూరి జగన్నాద్ తెరకేక్కిస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పూరి తో చేసిన సినిమా ముందుగా విడుదల అవ్వడంతో ఈ భామ తెలుగు డెబ్యూ మూవీ ఇద్దరమ్మాయిలతో సినిమా అయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోక…