Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి కార్లోస్ ఆల్కారాజ్ ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత చాంపియన్ కార్లోస్ ఆల్కారాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఇటలీ టెన్నిస్ స్టార్ లోరెంజో ముసెట్టికి గాయం కావడంతో ఆల్కారాజ్‌కు వాక్ ఓవర్ లభించింది. మ్యాచ్ ప్రారంభంలో ఆల్కారాజ్‌కు పోటీగా కనిపించిన ముసెట్టి తొలి సెట్‌ను 6-4తో కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో స్పానిష్ యువ స్టార్ ఆల్కారాజ్ తిరిగి పోటీకి రావడంతో సెట్‌ను టై బ్రేక్‌లో 7-6 (7-3)తో గెలుచుకున్నాడు.
Read Also: SBI Alert: ఎస్బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక మూడో సెట్ ప్రారంభమైన వెంటనే ఆల్కారాజ్ రెండు గేమ్స్ గెలవగా, ముసెట్టి ఒక్క గేమ్ కూడా గెలవకముందే గాయంతో మ్యాచ్ నుంచి ఉపసంహరించుకున్నాడు. దీంతో ఆల్కారాజ్‌కు వాక్ ఓవర్ లభించి ఫైనల్ చేరాడు.
Read Also: Muhammad Yunus: రాజకీయ అస్థిరతల మధ్య బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు..!
ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఆల్కారాజ్ మరో అడుగు దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అతను ఎవరితో పోటీ పడతాడన్నది మరో సెమీఫైనల్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ పోటీ ఫైనల్లో ఆల్కారాజ్ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!