Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bunny Vas Warning To Other Language Producers At Pallichattambi Event

Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్ స్వీట్ వార్నింగ్!

Published Date :April 1, 2026 , 7:39 am
By Mounika
Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్ స్వీట్ వార్నింగ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాత బన్నీ వాస్, తాజాగా ఇతర భాషల నుంచి వచ్చే నిర్మాతలకు ఒక కీలకమైన సూచన చేశారు. టొవినో థామస్ హీరోగా వస్తున్న ‘పల్లిచట్టంబి’ మూవీ అప్‌డేట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో సినిమా నిర్మించడం అనేది అంత తేలికైన విషయం కాదని కుండబద్దలు కొట్టారు.

Also Read : Biker-Rakasa: ‘బైకర్’, ‘రాక్షస’లకు లైన్ క్లియర్!  

‘మలయాళంలో సినిమా నిర్మించడం వేరు, తెలుగులో సినిమా నిర్మించడం వేరు. ఇక్కడి మార్కెట్, ఖర్చులు, ప్రేక్షకుల అభిరుచులు చాలా భిన్నంగా ఉంటాయి. తెలుగులో సినిమా చేయడానికి కంగారు పడకండి’ అని బన్నీ వాస్ నిర్మాతలకు సూచించారు. ఒక అనుభవం ఉన్న నిర్మాతగా తాను ఈ మాట చెబుతున్నానని, ఇక్కడ అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్‌తో ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బడ్జెట్ నియంత్రణ, ప్రమోషన్ల విషయంలో తెలుగు ఇండస్ట్రీకి ఉన్న ప్రత్యేకతలను ఆయన గుర్తు చేశారు. కాగా బన్నీ వాస్ చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే.. టాలీవుడ్‌లోకి వస్తున్న కొత్త మేకర్లకు ఆయన ఒక ‘గైడ్’లా చేస్తున్నట్లు అనిపిస్తోంది. టొవినో థామస్ కు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘పల్లిచట్టంబి’ని ఇక్కడ భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి బన్నీ వాస్ ఇచ్చిన ఈ సలహాను కొత్త నిర్మాతలు ఎంతవరకు తీసుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bunny Vas latest speech
  • Pallichattambi movie updates 2026
  • Telugu film production tips
  • Tollywood news April 2026.
  • Tovino Thomas Telugu movies

తాజావార్తలు

  • Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్ స్వీట్ వార్నింగ్!

  • Harish Shankar – DSP : ఉస్తాద్ వివాదం.. హరీష్ శంకర్‌ను అన్ ఫాలో చేసిన దేవిశ్రీ ప్రసాద్

  • Arshdeep Singh Unwanted Record: ఏంది బాసు ఈ చెత్త రికార్డ్.. ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘అన్‌వాంటెడ్’ రికార్డ్!

  • Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడు పార్లమెంట్‌ ముందుకు బిల్లు..

  • Biker-Rakasa: ‘బైకర్’, ‘రాక్షస’లకు లైన్ క్లియర్!  

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions