Biker-Rakasa: ‘బైకర్’, ‘రాకాస’లకు లైన్ క్లియర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యం వహించిన రణవీర్ సింగ్ ‘ధురందర్2’ వసూళ్లు ఇప్పుడు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాల్లో హిందీ, తెలుగు వెర్షన్లలో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండో వారంలోకి ప్రవేశించే సరికి స్క్రీన్లను ఖాళీ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయం మన తెలుగు చిత్రాలైన ‘బైకర్’, ‘రాకాస’లకు వరంగా మారింది. థియేటర్ల కౌంట్ పెరగడమే కాకుండా, ప్రేక్షకుల దృష్టి కూడా ఇప్పుడు ఈ కొత్త సినిమాలపైనే ఉంది.
‘బైకర్’,‘రాకాస’ చిత్రాలు ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లతో ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని పెంచగా, ముఖ్యంగా యూత్ ‘బైకర్’ కోసం ఎదురుచూస్తుంటే, మాస్ ఆడియన్స్ ‘రాకాస’పై అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాల భవితవ్యం రేపు రాబోయే ‘మౌత్ టాక్’ పైనే ఆధారపడి ఉంటుంది. కంటెంట్ గనుక క్లిక్ అయితే, సమ్మర్ సీజన్ ఆరంభంలో ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం. మొత్తానికి ‘బైకర్’, ‘రాకాస’ చిత్రాలకు బాక్సాఫీస్ బరిలో లైన్ క్లియర్ అయిపోయింది. మరి ఈ సినిమాలు ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి.
Also Read
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!