PEDDI : బుచ్చి బర్త్ డే ‘పెద్ది’ స్పెషల్ వీడియో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సానా. అదే జోష లో ఇప్పుడు మెగా పవర్ సార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు బుచ్చి. కాగా నేడు నేడు బుచ్చి బాబు పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేస్తూ ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది‘ నుండి స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
“బుచ్చిబాబు ఒక రా అండ్ రస్టిక్ అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా కేవలం పోటీ ఇవ్వడానికి రావడం లేదు.. బాక్సాఫీస్‌ను జయించడానికి వస్తోంది” అంటూ వీడియోను పోస్ట్ చేసారు మేకర్స్. రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత ఊర మాస్ లుక్‌లో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మెగా ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం ఈ ఏడాదిఏప్రిల్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ & మైత్రి మూవీస్ తో సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సానా తన అద్భుతమైన కథా బలంతో రామ్ చరణ్‌కు మరో ‘రంగస్థలం’ మించిన విజయాన్ని అందిస్తారని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్‌ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్‌తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!