BSP 2nd List: నేడు బీఎస్పీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు బీఎస్పీ అభ్యర్థుల రెండో జాబితాను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించారు. 43 మందితో బీఎస్పీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ చేశారు.
బహుజన్ సమాజ్ పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా ఇదే..!
1.బెల్లంపల్లి(ఎస్సీ) –జాడీ నర్సయ్య
2.మంచార్యాల–తోట శ్రీనివాస్
3.ఆసిఫాబాద్ (ఎస్టీ) –కనక ప్రభాకర్
4.బోథ్(ఎస్టీ)–మెస్రాం జంగుబాపు
5.కామారెడ్డి –ఉడతావర్ సురేష్ గౌడ్
6.కోరుట్ల– నిశాంత్ కార్తీకేయ గౌడ్
7.జగిత్యాల–బల్కం మల్లేష్ యాదవ్
8.రామగుండం–అంబటి నరేష్ యాదవ్
9.సిరిసిల్ల–పిట్టల భూమేష్ ముదిరాజ్
10.హుజూరాబాద్ –పల్లె ప్రశాంత్ గౌడ్
11.దుబ్బాక–సల్కం మల్లేష్ యాదవ్
12.ఉప్పల్– సుంకర నరేష్
13.రాజెందర్ నగర్–ప్రొ. అన్వర్ ఖాన్
14.చేవేళ్ల(ఎస్సీ)–తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ
15.పరిగి–యంకెపల్లి ఆనంద్
16.మలక్ పేట్–అల్లగోల రమేష్
17.నాంపల్లి–మౌలానా షఫీ మసూదీ
18.చంద్రాయణగుట్ట- మూల రామ్ చరణ్ దాస్
19.కొడంగల్–కురువ నర్మద కిష్టప్ప
20.మహుబూబ్ నగర్–బోయ స్వప్న శ్రీనివాసులు
21.దేవరకద్ర–బసిరెడ్డి సంతోష్ రెడ్డి
22.మక్తల్–వర్కటన్ జగన్నాధ్ రెడ్డి
23.అచ్చంపేట్(ఎస్సీ) – మెత్కూరి నాగార్జున
24.కల్వకుర్తి–కొమ్ము శ్రీనివాస్ యాదవ్
25.షాద్నగర్–పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
26.కొల్లాపూర్–గగనం శేఖరయ్య
27.హుజూర్ నగర్– రాపోలు నవీన్
28.మునుగోడు–అందోజు శంకరాచారి
29.ఘన్పూర్ –స్టేషన్ (ఎస్సీ)– తాళ్లపల్లి వెంకటస్వామి
30.పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త
31.డోర్నకల్(ఎస్టీ) –గుగూలోత్ పార్వతీనాయక్
32.నర్సంపేట్– డా.గుండాల మధన్ కుమార్
33.వరంగల్ ఈస్ట్–చిత్రపు పుష్పతలయ
34.వర్థన్పేట్(ఎస్సీ)–డా.వడ్డేపల్లి విజయ్ కుమార్
35.ములుగు(ఎస్టీ)–భూక్యా జంపన్న నాయక్
36.పినపాక(ఎస్టీ)–వజ్జ శ్యామ్
37.మధిర(ఎస్సీ)–చెరుకుపల్లి శారద
38.ఆశ్వారావుపేట్(ఎస్టీ)–మడకం ప్రసాద్
39.భద్రాచలం(ఎస్టీ)–ఇర్పా రవి
40.ఇబ్రాహీం పట్నం – మల్లేష్ యాదవ్
41. మహబూబా బాద్ – గుగులోత్ శంకర్ నాయక్
42. శేరిలింగంపల్లి – ఒంగూరి శ్రీనివాస్ యాదవ్
43. వేములవాడ – గోలి మోహన్.
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!