Site icon NTV Telugu

BSP : మరో 25 మందితో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల

Rs Praveen

Rs Praveen

మరో 25 మందితో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల చేసింది. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించారు. మూడవ విడత జాబితాలో మహేశ్వరం – కొత్త మనోహర్ రెడ్డి, చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్, అదిలాబాద్ – ఉయక ఇందిర, ఆర్మూర్ – గండికోట రాజన్న, నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్, బాల్కొండ – పల్లికొండ నర్సయ్య, కరీంనగర్ – నల్లాల శ్రీనివాస్, హుస్నాబాద్ – పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, నర్సాపూర్ – కుతాడి నర్సింహులు, సంగారెడ్డి – పల్పనూరి శేఖర, మేడ్చల్ – మల్లేపోగు విజయరాజు, కుత్బుల్లాపూర్ – మహ్మద్ లమ్రా అహ్మద్, LB నగర్ – గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్, రాజేంద్రనగర్ – రాచమల్లు జయసింహ (రివైజ్డ్), అంబర్ పేట్ – ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్), కార్వాన్ – ఆలేపు అంజయ్య, గోషా మహల్ – మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్, నారాయణ్ పేట్ – బొడిగెల శ్రీనివాస్, జడ్చర్ల – శివ వుల్కుందఖర్, అలంపూర్ (ఎస్సీ) – మాకుల చెన్న కేశవరావు, పరకాల – అముధాలపల్లి నరేష్ గౌడ్, భూపాలపల్లి – గజ్జి జితేందర్ యాదవ్, ఖమ్మం – అయితగాని శ్రీనివాస్ గౌడ్, సత్తుపల్లి (ఎస్సీ) – సీలం వెంకటేశ్వర రావు, నారాయణ్ ఖేడ్ – మహ్మద్ అలాఉద్దీన్ పటేల్ లకు చోటు దక్కింది.

Also Read : Pakistan: పాక్ వైమానిక స్థావరంపై దాడి.. 9 మంది టెర్రరిస్టుల మృతి, 3 విమానాలు ధ్వంసం..

Exit mobile version