BSNL FTTH: తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ నుండి అతి తక్కువ ధరకు FTTH ట్రిపుల్ ప్లే సేవలు ప్రారంభం..
- ఇంటర్నెట్ + ల్యాండ్‌లైన్ + IPTV ఒకే ప్యాక్‌లో
- బీఎస్ఎన్ఎల్ తెలంగాణలో ట్రిపుల్ ప్లే సేవలు ప్రారంభం
- కేవలం రూ.299 నుంచి ప్లాన్‌లు.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాలకి సరసమైన డిజిటల్ కనెక్టివిటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL FTTH: ప్రభుత్వరంగ టెలికాం సర్కిల్ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత సరసమైన ధరలలో ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) ట్రిపుల్ ప్లే సేవలను ప్రారంభించింది. ఈ సేవలు డిజిటల్ కనెక్టివిటీలో ఒక విప్లవాన్ని తీసుకువస్తాయని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ సీ.జి.ఎం. రత్నకుమార్ తెలిపారు. ఈ రకమైన సేవలు ఇంత తక్కువ ధరలో దేశంలో మరెక్కడా అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు.
Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
బీఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సేవలు మూడు ముఖ్యమైన సౌకర్యాలను ఒకే ప్యాకేజీలో అందిస్తాయి. ఇందులో మొదటిది హై-స్పీడ్ వై-ఫై ఇంటర్నెట్. ఇది నిరంతరాయంగా, నమ్మదగిన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. రెండవది ఫిక్స్-లైన్ టెలిఫోన్. దీని ద్వారా స్పష్టమైన వాయిస్ కాలింగ్‌ను చేసుకోవచ్చు. మూడవది ఐ.పి.టి.వి. లేదా కేబుల్ టీవీ. ఇది విభిన్న రకాల వినోద ఛానెల్‌లను అందిస్తుంది.
ఈ ట్రిపుల్ ప్లే సేవలు అతి తక్కువ ధరలతో అంటే.. కేవలం రూ.299, రూ.399 ప్లాన్‌లతో ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు ఆర్థికంగా చాలా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, బీఎస్ఎన్ఎల్ సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూ.799, రూ.199 (GSTతో సహా) వంటి ఆకర్షణీయమైన యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఈ ప్యాకేజీలు డిజిటల్ కనెక్టివిటీని మరింత వేగవంతం చేస్తాయని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాయని బీఎస్ఎన్ఎల్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త సేవలతో బీఎస్ఎన్ఎల్ డిజిటల్ కనెక్టివిటీని మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!