Asian Games 2023: షాట్‌పుట్‌లో కిరణ్ బలియన్కు కాంస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2023: ఆసియా క్రీడలలో భారత్ జోరు కొనసాగుతుంది. తాజాగా ఇండియా మరో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో కిరణ్ బలియన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 33వ పతకం. కిరణ్ తన మూడో ప్రయత్నంలో 17.36 మీటర్లు విసిరి ఈ పతకాన్ని గెలుచుకుంది. ఇదిలా ఉంటే షాట్‌పుట్ ఈవెంట్‌లో చైనా క్రీడాకారులు బంగారు, రజత పతకాలు సాధించారు.
Read Also: Rajinikanth: చంద్రముఖి 2.. ఏ యాంగిల్ లో నచ్చింది తలైవా నీకు.. ?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కిరణ్ బలియన్ మీరట్ కు చెందిన క్రీడాకారిణి.. ఆమె ఆసియా క్రీడలు 2023లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో భారతదేశానికి పతక ఖాతా తెరిచింది. దీంతో భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో సహా 19వ ఆసియా క్రీడల్లో పతకాల సంఖ్య 33కి చేరుకుంది.
Read Also: Seediri Appalaraju: 6 నెలల్లో కురుక్షేత్రం.. ఏపీని కాపాడుకోవాలంటే జగన్ వల్లే సాధ్యం
ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు షూటింగ్ ఈవెంట్లలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం, రజతం రెండింటినీ గెలుచుకుని విజయం సాధించింది. కాగా.. సెమీ ఫైనల్‌లో హాంకాంగ్ జట్టు చేతిలో ఓడిన భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!