Bro : ఈ నెలలోనే ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతున్న పవర్ ప్యాక్డ్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా బ్రో ది అవతార్.విలక్షణ నటుడు సముద్ర ఖని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 28 న విడుదల అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ లో కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్.. హీరోయిన్లుగా నటించారు..బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ లో నటించింది.ఈ సినిమా విడుదల అయిన తరువాత సినిమాపై ఎన్నో రాజకీయ వివాదాలు నెలకొన్నాయి.ప్రస్తుతం బ్రో మూవీ కి అంతగా కలెక్షన్స్ రావడం లేదు.. రజనీకాంత్ జైలర్ సినిమా మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో విడుదల అవ్వడంతో ఆల్ మోస్ట్ అన్ని థియేటర్లలో బ్రో సినిమాకు కలెక్షన్స్ బాగా తగ్గాయి.. దాంతో బ్రో మూవీ బిజినెస్ ఇక అయిపోయినట్టే అని కొందరు అంటున్నారు..దీనితో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అంటూ ఆడియన్స్ లో చర్చ మొదలు అయ్యింది.
చాలా మంది ఈసినిమాను ఓటీటీలో చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో నెట్టింట ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఈ నెలలోనే ఉంటుంది అంటూ బాగా ప్రచారం జరుగుతోంది.బ్రో సినిమా ఆగస్టు 25 లేదా 26న జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే జీ 5 సంస్థ ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించలేదు. కాని నెట్టింట మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.అయితే త్వరలోనే దీనిపై అఫీషియల్ గా కూడా అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు సమాచారం..అలాగే ఈ సినిమాను జీ5తో పాటుగా అమెజాన్ ప్రైమ్ లో కూడాస్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!