Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bro Movie Television Premiere Date Fix

BRO : బ్రో మూవీ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్..

Published Date :October 9, 2023 , 11:15 am
By Murali Krishna
BRO : బ్రో మూవీ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరియు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో మూవీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 15న జీ తెలుగు ఛానెల్‌ లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.బ్రో మూవీ శాటిలైట్ హక్కులను భారీ పోటీ మధ్య దాదాపు 20 కోట్ల రూపాయలకు కు జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్‌ మనిషిని నడిపించే టైం గా కనిపిస్తాడు. మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ హీరో కూడా ఈ సినిమా లో కీలక పాత్ర పోషించాడు.భారీ అంచనాల మధ్య జూలై 28న థియేటర్ల లో విడుదల అయినా ఈ మూవీ 80 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. బ్రో మూవీకి విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించాడు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే మరియు మాటలు అందించారు.తమిళం లో విజయవంతమైన వినోదయ సిత్తమ్ సినిమాకు రీమేక్ గా బ్రో మూవీ తెరకెక్కింది. కేతికా శర్మ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే మరో నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలు పాత్ర పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ బ్రో మూవీని నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే మార్క్ (సాయిధరమ్‌తేజ్‌) ఇంటి బాధ్యతల్ని మోస్తూ ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఎంతో కష్టపడుతుంటాడు. అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదంలో అతడు మరణిస్తాడు.మార్క్‌కు 90 రోజులు తిరిగి బతికే ఛాన్స్ ఇస్తాడు టైమ్‌(పవన్ కళ్యాణ్‌). ఈ తొంభై రోజుల్లో అస్సలు ఏం జరిగింది.అనేది ఈ సినిమా కథ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bro
  • pawan kalyan
  • Saidharam Tej

తాజావార్తలు

  • Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?

  • Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions