BRO : సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమా ను ఈ నెల 28 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.తొలిసారి పవన్, సాయిధరమ్ తేజ్ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఫాంటసీ డ్రామా నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కింది.. సినిమా విడుదల తేదీ దగ్గరపడటం తో ఈ క్రమంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తాజాగా చిత్ర యూనిట్ గోదావరి నదిలో బోట్లతో సరికొత్త గా సినిమా టైటిల్‌ను ప్రదర్శించారు.. ఇలా వినూత్నంగా ప్రమోషన్లతో ప్రేక్షకులలో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ మరియు మై డియర్ మార్కండేయా పాట కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.అలాగే ఈ చిత్రం మరో సాంగ్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బ్రో మోషన్ పోస్టర్ లో వినిపించే శ్లోకం ఫుల్ వెర్షన్ ను ఈ శనివారం లేదా ఆదివారం విడుదల చేయబోతున్నట్లు సమాచారం.పీపుల్ మీడియా బ్యానర్‌పై ఈ సినిమా భారీ స్థాయిలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక బ్రో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు భారీ రేంజ్లో బిజినెస్ కూడా జరిగింది.. ఈ సినిమా టోటల్ బిజినెస్ వంద కోట్లకు పైగానే జరిగిందని తెలుస్తుంది.ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
తాజావార్తలు
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి