RK Beach: ఆశ్చర్యానికి గురిచేసిన ఆర్కే బీచ్.. వెలుగులోకి బ్రిటీష్ కాలంనాటి బంకర్!
- ఆశ్చర్యానికి గురిచేసిన ఆర్కే బీచ్
- వెలుగులోకి బ్రిటీష్ కాలంనాటి బంకర్
- బయటపడ్డ కెరటాల మధ్య చిక్కుకుపోయిన శిలలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఆర్కే బీచ్ (రామకృష్ణ బీచ్) సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ అలలతో ఎగిసిపడే సముద్రం బాగా వెనక్కి వెళ్లింది. దీంతో నీలి సముద్రంపు కెరటాల మధ్య చిక్కుకుపోయిన శిలలు బయటపడ్డాయి. బ్రిటీష్ కాలం నాటిదిగా భావించే బంకర్ సైతం వెలుగులోకి వచ్చింది. అలలు తగ్గడంతో భారీ రాళ్లు ఎక్కి సందర్శకులు సందడి చేశారు. సెల్ఫీలు, రీల్స్ చేస్తూ హడావిడిగా కనిపించారు.
Also Read: Pawan Kalyan: 75 ఏళ్ల తర్వాత విద్యుత్ కనెక్షన్.. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి గిరిపుత్రుల పాలాభిషేకం!
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ఇటీవల వరుసగా అలప్పీడనలు, తుఫాన్ కారణంగా విశాఖ తీరం అంతా గంభీరంగా ఉంది. కార్తీక పౌర్ణమి కావడం, ఆటుపోట్లు మార్పులతో ఒక్కసారిగా ప్రశాంతంగా కనిపించింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు సముద్రం ముందుకు రావడం, వెనక్కు వెళ్లడం సాధారణమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక ఆర్కే బీచ్ రోడ్‌లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైన విషయం తెలిసిందే. మాయా వరల్డ్ పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..