Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Brave Young Man Catches Wild Leopard By Tail Ends Panic In Rangapur Village

Leopard Catch: అరె ఏంది భయ్యా.. చిరుతపులిని అలా పట్టేసావ్.. (వీడియో)

Published Date :January 7, 2025 , 4:57 pm
By Kothuru Ram Kumar
  • కర్ణాటకలోని తుమకూరు జిల్లా రంగ్‌పూర్ గ్రామంలో చిరుతపులి దాడి
  • చిరుతను పట్టుకునే క్రమంలో చిరుత తోకను పట్టేసుకున్న యువకుడు.
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
Leopard Catch: అరె ఏంది భయ్యా.. చిరుతపులిని అలా పట్టేసావ్.. (వీడియో)
  • Follow Us :
  • google news
  • dailyhunt

Leopard Catch: కర్ణాటకలోని తుమకూరు జిల్లా రంగ్‌పూర్ గ్రామంలో ఓ చిరుతపులి వచ్చి ప్రజలపై దాడులను చేస్తుండేది. ఈ చిరుతపులిని అటవీ అధికారులతో పాటు కొందరు గ్రామస్తులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, చిరుతను పట్టుకునే సమయంలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి పారిపోతున్న చిరుతపులి తోక పట్టుకుని బోనులో బంధించాడు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Also Read: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో గమనించినట్లయితే.. యూనిఫాంలో ఉన్న కొందరు అధికారులు వల, ఒక్క లావుపాటి కర్రతో చిరుతను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అలాగే వారితోపాటు కొందరు గ్రామస్థులు కూడా ఉన్నారు. ఈ సమయంలో యువకుడు చిరుతపులి తోకను బలంగా వెనక నుండి పట్టుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. దీంతో ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. చిరుత తోక పట్టు కోవడంతో అక్కడ కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో ఘటనను వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి కూడా వెనక్కి తగ్గాడు. దీంతో ఆ యువకుడు చిరుతను బోనులో ఎలా పెట్టగలిగాడో సరిగా రికార్డు కాలేదు. ఏది ఏమైనా చిరుతను వెనుక నుండి తోకను పట్టుకొని బంధించడం నిజంగా ఆచ్చర్యకరం.

Indeed, a filmy capture of a leopard in Karnataka. pic.twitter.com/0tKtRqKlFF

— Ajay Kumar (@ajay_kumar31) January 7, 2025

ఈ చిరుతపులి కారణంగా, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. పురాలేహళ్లి రోడ్డు సమీపంలో ఆనంద్ కుమార్ ఇల్లు ఉంది. జనవరి 6న ఇక్కడ చిరుతపులి కనిపించింది. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని, వల వేసి చిరుతను పట్టుకునేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక ఈ వీడియో చుసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anand Kumar
  • animal rescue
  • bravery
  • forest department
  • karnataka

తాజావార్తలు

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

  • Sharanya Rescue: ట్రెక్కింగ్ చేస్తూ గల్లంతైన టెకీ సేఫ్.. నో ఫుడ్, నో నెట్‌వర్క్… ధైర్యంతో 4 రోజులు! శరణ్య స్టోరీ

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions