Bharateeyudu-2 Prerelease Event: కమల్ ముందే ఆయన గొంతు మిమిక్రీ చేసిన బ్రహ్మానందం
- హైదరాబాద్‌లోని ఎన్ కన్వెషన్ సెంటర్లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్
- కమల్‌హాసన్‌ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu-2 Prerelease Event: హైదరాబాద్‌లోని ఎన్ కన్వెషన్ సెంటర్లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు సినిమాలో నటించిన నటులంతా విచ్చేశారు. ఈ వేడుకకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు. ఆయన రాగానే యాంకర్ సుమ స్వాగతం పలికారు. కొందరిని చూస్తేనే మన ముఖాలు నవ్వులు వెల్లివిరస్తాయంటూ బ్రహ్మానందాన్ని ఆహ్వానించారు. ఈ తరుణంలోనే సుమకు బ్రహ్మానందం దండం కూడా పెట్టారు. రాగానే వెళ్లి మామూలుగా కూర్చుని దర్శకుడు శంకర్‌తో బ్రహ్మానందం మాట్లాడారు. ఈ క్రమంలోనే బ్రహ్మానందం గారు.. బ్రహ్మానందం గారు.. అని యాంకర్ సుమ స్టేజీ మీద నుంచి మైక్‌లో పిలిచారు. ఆయన పలకకపోవడంతో గట్టిగా పిలవగా.. బ్రహ్మానందం లేచి యాంకర్ సుమకు దండం పెట్టి కూర్చున్నారు.
Read Also: Bharateeyudu 2: గ్రాండ్‌గా ‘భారతీయుడు-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విచ్చేసిన సేనాపతి, తారాగణం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అనంతరం స్టేజీ మీద బ్రహ్మానందం మాట్లాడారు. లోకనాయకుడు కమల్‌హాసన్ నటన గురించి బ్రహ్మానందం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ముందే ఆయనను ఇమిటేట్ చేశారు. కమల్ హాసన్ గొంతును బ్రహ్మానందం మిమిక్రీ చేసి అభిమానులు అలరించారు. బ్రహ్మానందం కమల్‌ను మిమిక్రీ చేస్తూ..”నమస్కారం.. నేను భారతీయుడు-2 చిత్రంలో యాక్ట్ చేశాను. భారతీయుడు చిత్రాన్ని మీరందరూ హిట్ చేశారు.. మీ అందరికి తెలుసు. ఈ సినిమా కోసం అంత కంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్‌లో ఉన్నవారంతా నన్ను ఆశీర్వదించారు, అభినందించారు. ఐ యామ్ సో హ్యాపీ.. నాకు మాటలు ఎక్కువగా రావడం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా సంతోషంగా ఉండడంతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ సినిమాను సక్సెస్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్‌హాసన్.. థాంక్యూ” అంటూ బ్రహ్మానందం కమల్ వాయిస్‌ను ఇమిటేట్ చేశారు. బ్రహ్మీ కమల్ హాసన్ వాయిస్ దించేశారు. దీనికి అభిమానులంతా చప్పట్లు కొట్టి బ్రహ్మానందాన్ని అభినందించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..