Boyapati : బాలయ్యతో బోయపాటి సినిమా ఇప్పట్లో లేనట్లేగా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే.బాలయ్య
అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల భారీ విజయం తో మంచి జోరు మీద వున్నారు.భగవంత్ కేసరి సినిమా తో మరో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు బాలయ్య.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు గా నటించబోతుంది. ఈ సినిమా నుండి విడుదలయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాను దసరా కానుక గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నట్లు అంతా కూడా భావించారు. కానీ ఇప్పటి వరకు బోయపాటి బాలయ్య సినిమా గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.కనీసం కథ రెడీ అయినట్లు గా కూడా వార్తలు రాలేదు.
బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వం లో మూడు భారీ సినిమాలు వచ్చాయి.ఆ మూడు సినిమా లు కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.అందుకే బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా వీరిద్దరి కాంబో లో మరో సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూశారు. కానీ ప్రస్తుతం బాలయ్య తన తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.. బోయపాటి శ్రీను తో బాలయ్య మరో సినిమా చేసే అవకాశం ఉంది కానీ ఆ సినిమా ఎప్పుడూ చేస్తాడో అయితే క్లారిటీ లేదు. మరీ వీరిద్దరి కాంబో కోసం ఇంకొన్నాళ్ళు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి భగవంత్ కేసరి సినిమా పై పూర్తి దృష్టి పెట్టారు బాలయ్య.ఆ సినిమా పూర్తి అయిన తరువాత బాబీ సినిమా తో బిజీ కానున్నారు.
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!