Stamina Health Tips : శృంగారంలో చెలరేగాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలామందిలో లైంగిక ఆసక్తి తగ్గడం లేదా సామర్థ్యం లోపించడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
Also Read : Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
బాదం, జీడిపప్పు, మరియు అక్రోట్స్ వంటి నట్స్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే సెలీనియం మరియు జింక్ వంటి మూలకాలు పురుషుల్లోనూ, స్త్రీలలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడులో ‘డొపమైన్’ స్థాయిలు పెరుగుతాయి. డొపమైన్ అనేది మెదడులో విడుదలయ్యే ఒక రసాయనం ఇది మనకు సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శరీరంలో డొపమైన్ స్థాయిలు పెరిగినప్పుడు సహజంగానే లైంగిక కోరికలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు మానసిక ప్రశాంతత లభించి, శృంగారంలో చురుగ్గా పాల్గొనేందుకు దోహదం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో ఈ నట్స్‌ను తీసుకోవచ్చు. మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సహజ సిద్ధమైన పద్ధతుల్లో మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఇవి ఉత్తమమైన ప్రత్యామ్నాయం. మీ ఆహార నియమాలలో వీటిని చేర్చుకుని శృంగార జీవితంలో సెంచరీ కొట్టండి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!