Vijayawada: విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు.. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్ కాల్!
- పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పేరిట కాల్
- స్టేషనులో బాంబు పెట్టాం అని హుస్సేన్ చెప్పాడు
- ఫోన్ సిగ్నల్ ఆర్ఆర్ పేట రైల్వే లైను వద్ద వచ్చింది
- కాల్ వచ్చినపుడు ముంబై- విశాఖ వెళ్ళే రైలు వెళ్ళింది
- ఆ రైలును కూడా పూర్యిగా తనిఖీ చేశాం..
- ప్రజలు భయపడాల్సిన పని లేదు
- అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని.. పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పేరుతో ఫోన్ చేశారని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి తెలిపారు. “స్టేషనులో బాంబు పెట్టాం అని కాల్ చేసిన హుస్సేన్ చెప్పాడు.. ఫోన్ ట్రాక్ చేస్తే ఆర్ఆర్ పేట రైల్వే లైను వద్ద సిగ్నల్ వచ్చింది. కాల్ వచ్చినపుడు ముంబై నుంచీ విశాఖ వెళ్ళే రైలు వెళ్ళింది.. ఆ రైలును కూడా పూర్యిగా తనిఖీ చేశాం.. ప్రజలు భయపడాల్సిన పని లేదు.. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటాం..” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Mahesu Goud: ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఘనంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
కాగా.. బాంబు బెదిరింపు ఫోన్ రాగానే.. అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై- విశాఖ రైలులో తనిఖీలు జరిపారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన సమాచారంతో బాంబ్స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో గాలింపు చేపట్టారు. S 2లో అనుమానిత బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. బ్యాగు తెరిచి చూడగా బట్టలు, సబ్బులు, ఆధార్ కార్డ్ లభ్యమయ్యాయి.. ఆధార్ కార్డు ప్రకారం.. యూపీకి చెందిన శ్రీరామ్ తివారీగా పోలీసులు గుర్తించారు. బాంబు లేక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
READ MORE: TPCC Mahesh Goud : దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారు
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!