Blast at Afghanistan : సిక్కుల దేవాలయం వద్ద భారీ పేలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Blast At Afghanistan Gurdwara Temple.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్‌లోని గురుద్వార కార్తే పర్వాన్ ప్రధాన ద్వారం సమీపంలో బుధవారం బాంబు పేలుడు సంభవించింది. సిక్కు, హిందూ సంఘాల సభ్యులు సురక్షితంగా ఉన్నారని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చాంధోక్ తెలిపారు. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఎవరూ ప్రకటించలేదు. పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం వివరాలు వెలుగుచూడక పోవడంతో ఊపిరిపీల్చుకున్నారు అధికారులు.
Also Read
అయితే.. పేలుడుకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై ప్రాధమిక దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచీ అక్కడి సిక్కు వర్గాలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నారు విషయం తెలిసిందే. ఇక కాబూల్ సిక్కు గురుద్వారా వద్ద పేలుడు ఘటనపై భారత్ విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది.
తాజావార్తలు
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
Navya Nanda: అమ్మ డ్రెస్‌తోనే ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ మనవరాలు.. గోల్డెన్ లుక్‌తో సోషల్ మీడియా షేక్!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
ట్రెండింగ్
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!